TS News.. బీజేపీని ఓడించడానికే టీఆర్ఎస్కు మద్దతు: తమ్మినేని వీరభద్రం – andhrajyothy

యాదాద్రి (Yadadri): మునుగోడు (Munugodu) ఉపఎన్నికల్లో (By Election) బీజేపీ (BJP)ని ఓడించడానికే టీఆర్ఎస్ (TRS) పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం (Tammineni Veerabhadram) స్పష్టం చేశారు. బుధవారం సంస్థాన్ నారాయణపురం మండలం, పుట్టపాకలో…